Click for FREE DOWNLOAD
ఉచితముగా తెలుగులో జాతకమును సిద్దము చేయగలుగుట
ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ తెలుగు లోఉచితముగా లభించుట, దీనితో పాటు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, మరాఠి, కన్నడ, తమిళము మరియు బెంగాలి కూడా లబించును. వెంటనే ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోండి !
అయనాంశ పద్దతులు.
వివిధ రకముల అయనాంశ పద్దతులు ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు పొందుపరచబడ్డాయి, అవి చిత్రపక్ష అయనాంశము లేదా లహరి అయనాంశము, రామన్ అయనాంశము, కృష్ణ మూర్తి అయనాంశము, మరియు తిరుగణిత అయనాంశములు.
పంచాంగ భవిష్యత్తు
ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు పంచాంగం ద్వారా భవిష్యత్తును వారమును ఆధారము చేసుకొని , పుట్టిన నక్షత్రమును, తిధిని ఆధారము చేసుకొని, లూనార్ దినము తో కూడా చెప్పడమైనది. భవిష్యత్తు కారణను ఆధారము చేసుకొని మరియు భవిష్యత్తు నిత్య యోగమును ఆధారము చేసుకొని చెప్పడమైనది. వెంటనే ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోండి !
బావ భవిష్యత్తు
ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు బావ భవిష్యత్తు ద్వారా గ్రహముల యొక్క ప్రభావము మీ జీవితము మరియు స్వభావము పై ఏ విధముగా ప్రభావితము చూపించునో వివరముగా తెలియ చేయును. భవిష్యత్తు తెలియ చేసే ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు మొదటి గృహము యొక్క వివరములు, వ్యక్తి స్వభావము, దేహ స్వరూపము, హొదాల వివరములు కూడా తెలియ చేయబడ్డాయి.
దశ/అపహార యొక్క ప్రభావము ద్వారా భవిష్యత్తు
ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు అవసరమైన మేరకు ప్రస్తుతము ఉన్న దశ మరియు అపహారల ద్వారా భవిష్యత్తు వివరములు తెలియ చేయబడ్డాయి.
జన్మ నక్షత్రము యొక్క కేలిక్యులేషన్స్ మరియు తత్సంబంధ నక్షత్రముల గుణములు.
ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు జన్మ నక్షత్రము యొక్క కేలిక్యులేషన్స్ మరియు జన్మ నక్షత్రముతో సంభందమున్న నక్షత్రముల లక్షణములు లిస్టు మొత్తమును తెలియ చేయడమైనది.
సుదర్శన చక్ర చార్ట్
ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు సుదర్శన చక్ర చార్ట్ ను కూడా పొందుపరచడమైనది.
వింశోత్తరి దశ పీరియడ్స్
ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు వింశోత్తరి దశ పీరియడ్స్ గూర్చి అవసరమైన మేరకు అన్ని వివరములు తెలియచేయడమైనది
దశ మరియు భుక్తి (అపహర) కాలము
ప్రతి ఒక్క భుక్తి( అపహార) యొక్క వివరములు ప్రతి ఒక్కదశ కాల అవదుల ఆది(ఆరంభ) మరియు అంతమును (అంత్య) ముల గూర్చి దశ మరియు భుక్తి (అపహర) కాలము గూర్చి ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు వివరించబడ్డాయి.
గ్రహముల స్వభావముల విశ్లేషణ
గృహ(భావ) అధిపతి తో కలుపుకొని గ్రహముల స్వభావముల విశ్లేషణ, ప్రతి గృహము యొక్క భావదిపతి, గ్రహముల కలయికలు (యోగ) , ఒక గ్రహమునుంచి వేరొక గ్రహమునకు వున్న ద్రుష్టి, ఒక గ్రహమునుంచి వేరొక గృహమునకు వున్న ద్రుష్టి, ప్రయోజనకారి అయిన గ్రహములు మరియు అప్రయోజన గ్రహములు వాటి ఫలితములు,స్నేహ సంభంద చార్ట్ , తాత్కాలిక స్నేహ సంభంద చార్ట్ , ఐదు(పంచ) ఫోల్డ్ ల స్నేహ సంభంద చార్ట్, కుజ దోష పరిశీలన, మౌడ్యము, గ్రహ యుద్దములు ( గ్రహముల వార్) ,గ్రహావస్థఇవి అన్నీ ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు వివరించబడ్డాయి
జాతకమునందు గ్రహముల ప్రత్యేక కలయిక (యోగ)
యోగాలు యొక్క ఫలితములతో ముఖ్యమైన కలయికలను జాతకమునందు వివరములు సంక్షిప్తముగా పరిణామములతో చెప్పడమైనది. యోగాలు యొక్క వివరముల లిస్టు, వివిధ కలయికల వల్ల యోగాలు యొక్క ఫలితములు తేలికగా సరిచూసు కొనుటకు వీలుగా ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ నందు తెలియచేయబడ్డాయి. వెంటనే ఈ ఉచితముగా లభించే తెలుగు ఆస్ట్రాలజి సాప్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోండి !
in ENGLISH
in ENGLISH
No comments:
Post a Comment